| Vývojář: | Three Souls (18) | ||
| Cena: | Zdarma | ||
| Hodnocení: | 0 | ||
| Recenze: | 0 Napsat recenzi | ||
| Seznamy: | 0 + 0 | ||
| Body: | 0 + 0 ¡ | ||
| Google Play | |||
Popis
ఖుర్ఆన్ గ్రంథములో 114 సూరాలు, 6236 ఆయత్ లు గలవు. అందులో 112వ సూరా నా కిష్టమైనదిగా చెప్పుచూ అక్కడయున్న నాలుగు ఆయత్ లకు వివరము చెప్పాము. 114 సూరాలలో 112వ సూరా ఒక్క దానినే పూర్తి చెప్పినట్లయినది. 6236 వాక్యములలో కేవలము 136 సమాచారములకు మాత్రమే వివరమును వ్రాయగలిగాము. మేము వ్రాసిన 136 సమాచారములు దాచి పెట్టబడిన జ్ఞానముగల వాక్యములేయని చెప్పవచ్చును. 136 వాక్యములలోనూ భావములను తప్పుగా అర్థము చేసుకొన్నారని కొంతవరకు అర్థము కాగలదు. ముఖ్యముగా ఈ గ్రంథమును గురించి మేము చెప్పబోవునది ఏమనగా! ఇంతవరకు ఖుర్ఆన్ అర్థము కాకపోయినా ఇప్పుడు ఈ గ్రంథముతో ఎవరికయినా ఖుర్ఆన్ గ్రంథము అర్థము కాగలదు. కొన్ని వాక్యములను చూచిన వారు ముస్లీమ్ లు ఖుర్ఆన్లో ఇంత గొప్ప అర్థమున్నదా!యని కొందరూ, ఇంత గొప్ప వాక్యములున్నవా!యని మరి కొందరూ అంటున్నారు. ఖుర్ఆన్ గ్రంథమును ఇంతకు ముందే చదివి అర్థము చేసుకొన్నవారు ఈ గ్రంథమును చూచిన తర్వాత ఇంతవరకూ అర్థముకాని గ్రంథము ఇప్పుడు అర్థమయినదని కొందరు అంటున్నారు. తర్వాత మాకు అర్థమయినది వేరుగా యుండేది, దానికంటే ఇప్పుడే గొప్పగా అర్థమయినదని చెప్పుచున్నారు. ఇంతకుముందు ఎన్నడూ ఖుర్ ఆన్ చదువనివారు, అరబ్బీ భాషలో చదివి అర్థముకానివారు తెలుగు భాషలో మేము వ్రాసిన ఖుర్ఆన్ ను చదివిన తర్వాత ఖుర్ఆన్ గ్రంథములో ఇంత గొప్ప వాక్యములున్నవా! అంటున్నారు. ఈ గ్రంథమును చదివిన ప్రతి ఒక్కరినీ ఈ గ్రంథము ఉత్తేజపరచి దైవ జ్ఞానమును వారికి అందివ్వగలదు. అంతేకాక మిగతా మతములవారికి కూడా ఖుర్ఆన్ మీద కొంత అవగాహన ఏర్పడగలదు.
Snímky obrazovky







Video
Cena
- Dnes: Zdarma
- Minimální: Zdarma
- Maximální: Zdarma
Sledovat ceny
Vývojář
- Three Souls
- Platformy: Android Aplikace (10) iOS Aplikace (8)
- Seznamy: 0 + 0
- Body: 0 + 498 ¡
- Hodnocení: 0
- Recenze: 0
- Slevy: 0
- Videa: 7
- RSS: Odebírat
Body
0 ☹️
Hodnocení
0 ☹️
Seznamy
0 ☹️
Recenze
Buďte první, kdo bude hodnotit 🌟
Další informace
- Verze: 1.2
- Kategorie:
Android Aplikace›Vzdělávání - OS:
Android 5.1 - Velikost:
22 Mb - Hodnocení obsahu:
Everyone - Google Play Hodnocení:
0 - Aktualizováno:
- Datum vydání:
Kontakty
- 🌟 Sdílet
- Google Play
Mohlo by se Vám také líbit
-
- బైబిల్ రత్న వాక్యములు
- Android Aplikace: Vzdělávání Podle: Three Souls
- Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 1.0 శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులమైన మేము, ఇంతకుముందు ప్రథమ దైవగ్రంథము భగవద్గీత, తృతీయ దైవగ్రంథము ఖుర్ ఆన్ లోని కొన్ని వాక్యములకు వివరమును వ్రాశాము. మూడు దైవగ్రంథములకు ... ⥯
-
- Telugu Janapadam (జానపదం)
- Android Aplikace: Vzdělávání Podle: PSPLAY.IN
- * Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 5.0 తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే.. Janapadam Telugu is diverse traditional music with India's vast cultural diversity. Janapada ... ⥯
-
- సురక్షిత్ Surakshith Telugu
- Android Aplikace: Vzdělávání Podle: CENTRE FOR DEVELOPMENT OFADVANCED COMPUTING
- Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 2 సురక్షిత్: వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు మీద 6-18వయస్సు ల వారికి ఏప్. పిల్లలు వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు, సురక్షిత మరియు అసురక్షిత టచ్, మరియు సేఫ్ పెద్దలు గుర్తించడం నేర్చుకుంటారు. ... ⥯
-
- Telugu Vidyarthi App
- Android Aplikace: Vzdělávání Podle: Education George Media
- Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 1.12.1.1 తెలుగు విద్యార్థి (Telugu Vidyarthi) యాప్ కు స్వాగతం! తెలుగు విద్యార్థి (Telugu Vidyarthi) యాప్, తెలుగు భాషను అభ్యాసం చేసే విద్యార్థులకు, అభ్యర్థులకు, మరియు తెలుగు పరిష్కారానికి ... ⥯
-
- English telugu dictionary
- Android Aplikace: Vzdělávání Podle: 50000word
- Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 1.0 50 thousand english words + picture 50 వేల ఆంగ్ల పదాలు + చిత్రం 50,000 English words is a special Dictionary with pictures, definition for each word and with American , Australian , ... ⥯
-
- Chandi Slokas
- Android Aplikace: Vzdělávání Podle: Avadhani
- * Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 1.1.9 చండీ సప్తశతి శ్లోకములను యథాతథముగా ఉంచడం జరిగినది. తప్పులను కూడా మూలగ్రంథములతో సరిదిద్దితూ UPDATE లలో పెట్టడం జరుగుతుంది. UPDATES Check చేసుకుంటూ ఉండగలరు. ⥯
-
- Telugu-English Translator
- Android Aplikace: Vzdělávání Podle: Translation Studio
- * Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 0 Verze: 1.0.0 "తెలుగు నుండి ఆంగ్ల అనువాదకుడు మరియు ఆంగ్ల నుండి తెలుగు అనువాదకుడు ఆంగ్ల తెలుగు అనువదించు" Introducing Telugu English Translate App, your go-to English to Telugu and Telugu to English ... ⥯
-
- English to Telugu Translator
- Android Aplikace: Vzdělávání Podle: Translation and Voice Typing Apps
- * * Zdarma
- Seznamy: 0 + 0 Hodnocení: 0 Recenze: 0
- Body: 0 + 6,050 (4.6) Verze: 20250929 #1 EngTelEng: English to Telugu Translator app and Telugu to English Translator app #1 EngTelEng: ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదకుడు అనువర్తనం మరియు తెలుగు నుండి ఆంగ్ల అనువాదకుడు ... ⥯