開發人員: | Three Souls (18) | ||
價錢: | 免費 | ||
排名: | 0 | ||
評測: | 0 寫評論 | ||
清單: | 0 + 0 | ||
點數: | 0 + 486 (5.0) ¡ | ||
Google Play |
描述
రచయిత:త్రిమత ఏకైక గురువు , ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి, శతాధిక గ్రంథకర్త,
ఇందూ జ్ఞాన ధర్మ ప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైతసిద్ధాంత ఆదికర్త
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు.
బ్రహ్మవిద్యా శాస్త్రమునకు కు ప్రమాణ గ్రంథమైన భగవద్గీత నూటికి నూరుపాళ్ళు శాస్త్రబద్ధమైన సిద్ధాంతములతో కూడుకొని ఉన్నది.
పరమాత్మ స్వయముగ తెల్పిన భగవద్గీత ప్రకారము చూచిన ఎడల ఆత్మ, జీవాత్మలను రెండూ లేవని పరమాత్మ ఒక్కటే గలదను అద్వైతము, జీవాత్మ పరమాత్మలు రెండూ ఉన్నాయను ద్వైతము, రెండునూ గీతకు కొద్దిగ ప్రక్క మార్గములో ఉన్నాయని తెలియుచున్నది.
అనగా ఇవి పూర్తి సరియైన సిద్ధాంతములు కావని అర్థమగుచున్నది. గీతను ప్రమాణముగ పెట్టుకొని చూచినట్లయితే మానవమాత్రులైన గురువులు చెప్పిన ద్వైత, అద్వైత సిద్ధాంతములు రెండూ హేతుబద్ధముగా లేవు.
ద్వైత సిద్ధాంతమును పరిశీలించి చూచినట్లయితే భూమీద వేర్లు లేకుండ చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యముగనున్నట్లు తెలియుచున్నది.
అట్లే అద్వైత సిద్ధాంతమును పరిశీలించితే భూమి, వేర్లు రెండూ లేకుండానే చెట్టున్నదనుట ఎంత సత్యమో అంతే సత్యమగును.
అనగ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయముగనున్నవని, హేతుబద్ధముగా లేవని తెలియుచున్నది.
ఈ రెండు సిద్ధాంతములు అశాస్త్రీయములు, అహేతుకమనుటకు గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగమందు గల 16, 17వ శ్లోకములే ఆధారము. ఈ రెండు శ్లోకములు ద్వైత, అద్వైత సిద్ధాంతముల రెండింటిని ఒక్కవేటుతో కొట్టిపారేయుచున్నవి.
ఈ రెండు శ్లోకములే అసలైన ఆధ్యాత్మిక సిద్ధాంతమైన త్రైత సిద్ధాంతమును బోధిస్తున్నవి. ఈ రెండు శ్లోకములేకాక గీత యొక్క సారాంశమంతయు త్రైతము మీదనే బోధింపబడియున్నవి.
కలియుగములో ద్వైత, అద్వైత సిద్ధాంతములు బయటకిరాగా , ద్వాపరయుగ అంత్యములోనే త్రైత సిద్ధాంతము భగవంతుని చేత బోధింపబడి ఉన్నది. అయినప్పటికీ మాయా ప్రభావము చేత త్రైతము అర్థము కాకపోయింది. మాయా ప్రభావము చేతనే ద్వైత, అద్వైతములు బయల్పడినవి.
ఇప్పటికీ ద్వైత, అద్వైత గురుపరంపరలైన మధ్వాచార్య, శంకరాచార్య పీఠములు భూమిమీద గలవు. త్రైతమను పేరుగాని, దానిని బోధించువారుగానీ లేకుండాపోయారు.
ఇట్టి పరిస్థితులలో శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు నుండి త్రైత సిద్ధాంతము బయటకి రావడము మన అదృష్టమని తెలియాలి. త్రైతము ప్రకారమే భగవద్గీత, భగవద్గీత ప్రకారమే త్రైతము గలదు.
చేతిలోని మూడు రేఖలు, ఈశ్వర లింగము మీది మూడు రేఖలు, త్రైత సిద్ధాంతమైన 'జీవాత్మ, ఆత్మ పర్మాత్మలను గూర్చే తెల్పుచున్నవి.
భగవద్గీతలోని శ్రీ కృష్ణుని నిజ భావము తెలుసుకొనుటకు ఆ గీతను త్రైత సిద్ధాంత రూపముగా చదువవలెను.
ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతను చదివిన వారు నిజమైన గీతా జ్ఞానమును తెలిసి, మోక్షకాములు కాగలరు
螢幕擷取畫面










價錢
- 今天: 免費
- 最小值: 免費
- 最大值: 免費
追蹤票價
開發人員
- Three Souls
- 平台: Android 應用程式 (10) iOS 應用程式 (8)
- 清單: 0 + 0
- 點數: 0 + 494 ¡
- 排名: 0
- 評測: 0
- 折扣: 0
- 影片: 7
- RSS: 訂閱
點數
0 ☹️
排名
0 ☹️
清單
0 ☹️
評測
成為第一個評論 🌟
其他資訊
- 版本: 1.1
- ID: org.thraithashakam.bhagavadgeetha.telugu
- 類別 :
Android 應用程式
›教育
- OS:
Android 5.1
- 大小:
22 Mb
- 內容分級:
Everyone
- Google Play 評分:
5.0
(486) - 發佈日期:
- 發行日期:
聯絡人
你可能還喜歡
-
- సురక్షిత్ Surakshith Telugu
- Android 應用程式: 教育 由: CENTRE FOR DEVELOPMENT OFADVANCED COMPUTING
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 2 సురక్షిత్: వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు మీద 6-18వయస్సు ల వారికి ఏప్. పిల్లలు వ్యక్తిగత శరీర భద్రతా నియమాలు, సురక్షిత మరియు అసురక్షిత టచ్, మరియు సేఫ్ పెద్దలు గుర్తించడం నేర్చుకుంటారు. ... ⥯
-
- అంతిమ దైవ గ్రంథములో జ్ఞాన వాక్
- Android 應用程式: 教育 由: Three Souls
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.2 నేడు భూమిమీద మూడు గ్రంథములను మూడు సమాజముల వారు నాది ఈ గ్రంథము, నాది ఈ గ్రంథము అని పంచుకొని, నిర్ణయించు కొని మూడింటిని వారివారి గ్రంథములుగా చెప్పుకొంటున్నారు. ఎలా చెప్పుకొనినా ఆ ... ⥯
-
- Basic-Français Telugu తెలుగు
- Android 應用程式: 教育 由: Basic-X
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 3 Learn the basics of French, with instructions pronounced in your mother tongue ? Yes, that is now possible with Basic-Français. Basic-Français was developed to teach the basics of ... ⥯
-
- Polity in Telugu-భారతరాజ్యాంగం
- Android 應用程式: 教育 由: Game tunes
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 2 This app Polity in Telugu - భారత రాజ్యాంగం is for students preparing for competitive exams. Polity in Telugu app provides the maximum amount of syllabus required for the competitive ... ⥯
-
- Telugu Samethalu (సామెతలు)
- Android 應用程式: 教育 由: NATURE WEB
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 818 (5.0) 版本: New Every language has specific phrases often carved out of the culture. Phrases uses common references and examples related to the groups of people speaking the language. Telugu Samethalu ⥯
-
- VIN(E)EX (వినెక్స్ )--DSC విజయ
- Android 應用程式: 教育 由: Education Tree Media
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.9.1.3 VIN(E)EX (వినెక్స్ )--DSC విజయనగరం is an online platform for managing data associated with its tutoring classes in the most efficient and transparent manner. It is a user-friendly app ... ⥯
-
- Hi Dictionary - Learn Language
- Android 應用程式: 教育 由: TexAI
- * * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 1 + 247,122 (4.5) 版本: 3.0.1 Hi Dictionary is a free dictionary & language translator & English learning app that supports offline back and forth references for 135 languages, including bilingual references for ... ⥯
-
- RTO Exam: Driving Licence Test
- Android 應用程式: 教育 由: PAVANS GROUP TECHSOFT PRIVATE LIMITED
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 123,989 (4.5) 版本: 3.45 RTO Exam, also known as Driving Licence Test app is an ultimate guide for any aspirant appearing for Learning Licence Test in Andaman and Nicobar Islands, Andhra Pradesh, Arunachal ... ⥯
-
- Srinivas.Biz
- Android 應用程式: 教育 由: Education Edvin Media
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.9.1.3 Srinivas.biz is a mobile app intended for people with a powerful passion to build a successful business. Get your hands on the most exclusive business tips, secrets and strategies. ... ⥯
-
- వేమన భగవాన్
- Android 應用程式: 教育 由: Three Souls
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.1 రెడ్డి కులమున పుట్టి వేమనయోగి నామధేయము పొందిన వేమారెడ్డి గారు జీవితములో ఎన్నియో మలుపులు చూచాడు. కష్టసుఖాల అంచులు చూచి జీవితము మీద విరక్తి కల్గి, వదినె సహకారముతో, శివయోగి ఉపదేశముతో, ... ⥯
-
- Telugu Vidyarthi App
- Android 應用程式: 教育 由: Education George Media
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.11.1.1 తెలుగు విద్యార్థి (Telugu Vidyarthi) యాప్ కు స్వాగతం! తెలుగు విద్యార్థి (Telugu Vidyarthi) యాప్, తెలుగు భాషను అభ్యాసం చేసే విద్యార్థులకు, అభ్యర్థులకు, మరియు తెలుగు పరిష్కారానికి ... ⥯
-
- Telugu to Telugu dictionary
- Android 應用程式: 教育 由: FrontierX
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1 "తెలుగు నుంచి తెలుగు-ఆంగ్ల సంకేతపు నిఘంటువు" (Telugu to Telugu-English Dictionary) is a powerful and all-encompassing language app that offers a combined dictionary for both Telugu to ... ⥯
-
- Telugu Trader Shyam
- Android 應用程式: 教育 由: Education Lime Media
- 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 1.11.1.2 "తెలుగు ట్రేడర్స్ కు సుస్వాగతం ! Hearty Welcome to Telugu Trader Shyam's Application. My Self Mr. Shyam, We are into Trading from several Years and have been experiencing many ups & ... ⥯
-
- Telugu Janapadam (జానపదం)
- Android 應用程式: 教育 由: PSPLAY.IN
- * 免費
- 清單: 0 + 0 排名: 0 評測: 0
- 點數: 0 + 0 版本: 5.0 తెలుగు జానపద గీతాలు చాలా పురాతన కాలమునుండి వస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయము ఏమిటంటే.. Janapadam Telugu is diverse traditional music with India's vast cultural diversity. Janapada ... ⥯